ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరెకెక్కుతున్న చిత్రం ‘బలగం’

ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు

హర్షిత్‌ రెడ్డి, హన్షిత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై  సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది

సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3న విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది

ఈ చిత్రం గురించి నిర్మాత దిల్‌రాజు ఈ విధంగా స్పందించారు

తెలంగాణ పల్లెటూరు నేపత్యంలో సాగే కథ ఇది. ప్రతీ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది

కొత్త కాన్సెప్ట్‌ సినిమాలతో, కొత్త ప్రతిభని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్మాణ సంస్థ మొదలైంది

ఒకట్రెండు పాత్రలు మినహా మిగిలిన పాత్రలన్నింటిలోనూ కొత్తవాళ్లే నటించారన్నారని దిల్ రాజు తెలిపారు