బలగం మూవీలో లచ్చవ్వ పాత్రలో ఆకట్టుకుంది రూపలక్ష్మి
సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం సినిమాల్లో నటించారు
నీదినాది ఒకే కథతో తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించారు
బలగంతో మరోసారి మెస్మరైజ్ చేశారు. దీంతో ఈమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు
ఇదిలా ఉంటే రూపా లక్ష్మీకి 15ఏట వివాహమైందంటా.
16వ ఏటే ఓ పాపకు జన్మనిచ్చిందని గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు
పిల్లల కోసం జీవించడం అలవాటయ్యాక అందం అనే విషయాన్ని పక్కన పెట్టానన్నారు
ఫ్యామిలీతో నవ్వుతూ, నచ్చిన పని చేయడమే తన దృష్టిలో అందం అని చెప్పుకొచ్చారు