N160 పేరుతో కొత్త  బైక్‌ లాంచ్‌ చేసిన బజాజ్‌

ఫ్యూయల్‌ కెపాసిటీ  14 లీటీర్లు

సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌

 బైక్‌ వెనక ట్విన్‌ ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ ప్రత్యేకత

 బైక్‌ ప్రారంభ ధర రూ.1.28 లక్షలుగా ఉంది