యాంటి-లాక్‌బ్రేకింగ్ సిస్టమ్‌తో బజాజ్‌ పల్సర్‌ 250 మోడల్‌ మార్కెట్లో విడుదల

ఈ పల్సర్‌ 250 మోడల్‌ రెండు రకాల్లో లభ్యం

ఈ బైక్‌ ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయం

సింగిల్‌ చానెల్‌ ఏబీఎస్‌ రకం మోడల్‌ అన్ని కలర్స్‌లో లభించనుంది

ఈ పల్సర్‌ బైకులో భద్రత ప్రమాణాలు, సరికొత్త డ్యూయల్‌-చానెల్‌ సిస్టమ్‌