డోమినార్‌ 250 రూ. 6400 పెరిగి రూ. 1.75 లక్షలకు చేరింది

ప్లాటినా 100 డ్రమ్‌ రూ. 1978 పెరిగి రూ. 63,100కి చేరింది.

 ప్లాటినా 110 డ్రమ్‌ రూ. 826 పెరిగి రూ. 66,491కి చేరింది

 పల్సర్‌ 125 డిస్క్‌  రూ. 1,101 పెరిగింది

 పల్సర్‌ 150పై  రూ. 717 పెరిగింది