ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ నుంచి సరికొత్త బైక్‌

బజాజ్‌ సీటీ 125 ఎక్స్‌ పేరుతో మార్కెట్లో రానున్న బైక్‌

125 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం

 ఈ సీటీ 125 ఎక్స్‌ బైక్‌లో మొబైల్‌ చార్జింగ్‌ సాకెట్‌

ఈ బైక్‌ ధర రూ.76 వేల నుంచి రూ.78 వేల వరకు ఉండే అవకాశం

 హోండా సీడీ 110 డ్రీమ్‌, టీవీఎస్‌ రాడియన్‌, టీవీఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌ బైక్‌లతో పోటీ