వెన్ను నొప్పి బాధితులు ఎక్కువగా యువతే..

90% కేసులలో శస్త్రచికిత్స అవసరం లేదు

ఆహారం, వ్యాయామాలతో వెన్నునొప్పిని నియంత్రించవచ్చు

మసాజ్‌ అనేది వెన్నునొప్పికి పరిష్కారం కాదు

వెన్నునొప్పి మొదట్లో డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది