ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సంచల విజయం సాధించింది తెలిసిందే.

ఈ సినిమాలోని అన్ని పాత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహేంద్ర బాహుబలి పాత్రలో కనిపించిన చిన్నారి కూడా అప్పట్లో పాపుల్ అయ్యాడు.

 అయితే ఆ పాత్రలో నటించింది బాబు కాదు.. పాప.. అనే విషయం మీకు తెలుసా?

ఆ పాత్రలో నటించింది తన్వీ అనే పాప.  ఇప్పుడా చిన్నారి  ఫొటోలు వైరల్అయ్యాయి.