తంగేడు పువ్వులు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంగా పని చేస్తాయి
తంగేడు పువ్వులు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంగా పని చేస్తాయి
అరికాళ్లలో మంటలను, నీరసం, గుండె దడను తగ్గిస్తుంది
శరీరానికి చలువ చేసే గుణం కూడా తంగేడు పువ్వులకు ఉంది
చర్మం కాంతివంతంగా చేసే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు