మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు హేమోరాయిడ్లు సృష్టించే మంటను తగ్గిస్తాయి
హేమోరాయిడ్ల వల్ల కలిగే నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం
పైల్స్ ముఖ్య కారణం అజీర్ణం, పిప్పలి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది
నల్ల మిరియాలు అపానవాయువు కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి
ఆముదం నూనె మొలల పరిమాణాన్ని, నొప్పిని తగ్గించటంలో సాయపడుతుంది
త్రిఫల చూర్ణం పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది
మొలల సమస్య ఉన్నవారికి ఇంగువ దివ్య ఔషధం