యూపీ సీఎం యోగికి గుడికట్టిన అభిమాని

అయోధ్య జిల్లా భరత్‌కుండ్‌లో యోగికి ఆలయ నిర్మాణం

ఆలయంలో యోగి నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠాపన

నిత్య పూజలు చేస్తున్న అభిమాని ప్రభాకర్ మౌర్య

ఆలయానికి వచ్చిన యోగి అభిమానులకు ప్రసాదం పంపిణీ

యోగి ఆదిత్యనాథ్ ప్రజాసంక్షేమ కార్యక్రమాలు భేష్

అయోధ్యలో శ్రీరాముడికి యోగి గుడి కడుతున్నారు

అందుకే యోగికి ఆలయం కట్టినట్లు చెబుతున్న ప్రభాకర్ మౌర్య