పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్ అయిపొయింది రష్మిక మందన్న
అయితే ఇప్పుడు రష్మిక అందుకున్న అవార్డులు ఏంటో తెలుసుకుందాం
6వ SIIMA అవార్డు (ఉత్తమ డెబ్యూ నటి – కన్నడ, కిరిక్ పార్టీ)
జీ కన్నడ హేమ్మెయ కన్నడతి అవార్డు (ఉత్తమ నటి, అంజనీ పుత్ర)
జీ సినీ అవార్డ్స్ తెలుగు 2019 (ఫేవరెట్ నటి, గీత గోవిందం)
66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (క్రిటిక్స్ ఉత్తమ నటి - తెలుగు, గీత గోవిందం)
9వ SIIMA అవార్డు (క్రిటిక్స్ ఉత్తమ నటి - తెలుగు, డియర్ కామ్రేడ్)
9వ SIIMA అవార్డు (క్రిటిక్స్ ఉత్తమ నటి - కన్నడ, యజమాన)
లోక్‌మత్ స్టైలిష్ అవార్డ్స్ (మోస్ట్ స్టైలిష్ యూత్ ఐకాన్)
జీ సినీ అవార్డ్స్ (ఉత్తమ ఫిమేల్ డెబ్యూ - హిందీ, గుడ్ బై)