మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కైవసం చేసుకున్న అవార్డులు ఇవే..
ఫిల్మ్‌ఫేర్ అవార్డు వర్షం (2004)
ఫిల్మ్‌ఫేర్ అవార్డు నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
ఫిల్మ్‌ఫేర్ అవార్డు బొమ్మరిల్లు (2006)
సంతోషం అవార్డు జల్సా (2008)
సినీ-మా అవార్డు ఆర్య 2 (2010)
మా సంగీత అవార్డు గబ్బర్ సింగ్ (2012)
నంది అవార్డు అత్తారింటికి దారేది (2013)