2015లో ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి నటనకి ఆసియన్ విజన్ అవార్డ్స్ ద్వారా "న్యూ సెన్సేషన్ అఫ్ యాక్టింగ్ ఫిమేల్" అవార్డు వచ్చింది
అదే సంవత్సరంలో ప్రేమమ్ సినిమాకి ఆమె ఆసియన్ నెట్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి "స్పెషల్ జ్యూరీ అవార్డు" వచ్చింది
2015లో ప్రేమమ్ మూవీకి గాను సాయి పల్లవికి సైమా, ఫిల్మ్ ఫేర్ నుంచి రెండు "బెస్ట్ ఫిమేల్ డెబ్యూ మలయాళం" అవార్డు వచ్చింది
2015లో ప్రేమమ్ మూవీకి గాను సాయి పల్లవికి వనిత ఫిల్మ్ అవార్డ్స్ నుంచి "బెస్ట్ న్యూకామెర్ " అవార్డు వచ్చింది
2017లో ఆసియన్ నెట్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి కాళీ సినిమాకి "బెస్ట్ పాపులర్ యాక్ట్రస్" అవార్డు సాయి పల్లవి పొందారు
2017లో సీపీసీ సినీ అవార్డ్స్ నుంచి కాళీ సినిమాకి "బెస్ట్ యాక్ట్రస్" అవార్డు సాయి పల్లవి పొందారు
2018లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నుంచి ఫిదా చిత్రానికి "బెస్ట్ యాక్ట్రస్ తెలుగు" అవార్డు సాయి పల్లవి పొందారు
2022లో లవ్ స్టోరీ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ద్వారా "బెస్ట్ యాక్ట్రస్ తెలుగు" అవార్డ్ సాయి పల్లవి గెలుచుకున్నారు
2022లో సామ్ సింగరాయ్ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ద్వారా "బెస్ట్ యాక్ట్రస్ క్రిటిక్స్ తెలుగు" అవార్డ్ సాయి పల్లవి గెలుచుకున్నారు
2022లో లవ్ స్టోరీ, సామ్ సింగరాయ్ చిత్రాలలో ఆమె నటనకి సైమా అవార్డ్స్ నుంచి "బెస్ట్ ఎంటర్టైనర్ అఫ్ ది ఇయర్ తెలుగు" అవార్డ్ సాయి పల్లవి గెలుచుకున్నారు