ఈ పదార్ధాలు తింటే ఈ కిడ్నీల పని అంతే
కిడ్నీ లు శరీరం లో ఉండే వ్యర్ధపదార్ధాలను తొలగించటానికి సహాయపడతాయి.
శరీరారంలో నీరు, ఉప్పు ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవాలంటే కిడ్నీలు ముఖ్యం
కిడ్నీ లు జాగ్రత్తగా ఉండాలంటే ఇలాంటి పదార్ధాలు తినటం మానేయండి.
ప్రాసెస్ చేసిన మాంసాలు, బర్గర్లు తినటం మానేయాలి
డైట్ సోడాలు తాగటం తగ్గించాలి
ఫ్రోజెన్ ఫుడ్ తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తినాలి
ఆలు చిప్స్ అత్యంత ప్రమాదకరం. ఫ్రై చేసిన పదార్ధాలు తినటం మానేస్తే మంచిది