శరీరం నుండి వ్యర్థాలను విసర్జించడంలో ముఖ్యమైన పాత్ర మూత్రపిండాలను పోషిస్తాయి
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొన్నట్లు అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడి కిడ్నీ క్యాన్సర్ సహా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది
ఈ వాతావరణంలో మీ కిడ్నీలు సురక్షితంగా ఉండాలంటే మీరు ముందుగా జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి. వీటితో పాటుగా ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి
ప్రాసెస్ చేసిన మాంసాలు
సోడా
ఫ్రోజెన్ మీల్స్
బంగాళదుంప ఫ్రైస్
మయోన్నైస్