బంగాళా దుంపను రెండో సారి వేడి చేస్తే క్లోస్ట్రిడియం బొటులినమ్ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది
చికెన్‌ను పదే పదే వేడి చేస్తే ప్రోటీన్‌లు తగ్గుతాయి
క్యారెట్‌ను మళ్లీ వేడి చేస్తే దానిని మళ్లీ వేడి చేస్తే నైట్రోసమైన్ రసాయనం ఉత్పత్తి అవుతుంది
చల్లారిన అన్నం వేడి చేయడం ఫుడ్ పాయిజిన్‌కు దారి తీయొచ్చు
గుడ్లను పదే పదే వేడి చేసి తింటే చాలా డేంజర్