దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న అవికా గోర్
దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న అవికా గోర్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అవికాకు మంచి గుర్తింపు
ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది
తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన బ్యూటీ
సన్నగా నాజూకుగా మారిన ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చింది
సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో ఆకట్టుకుంటుంది
ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి
పొట్టి డ్రెస్ మెరిసిన అవికా ఆకట్టుకుంటుంది