చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అందరికి పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్.
ఆతర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది.
ఆతర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిపోయింది ఈ చిన్నది.
ఇదే సమయంలో గ్లామర్ రోల్స్ కి ఈ బ్యూటీ దూరంగా ఉంటూ వస్తుంది.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.