మలేరియా నిర్ధారణను రక్త పరీక్ష ద్వారా చేస్తారనే విషయం తెలిసిందే
అయితే ఆస్ట్రేలియా పరిశోధకులు దీనికి చెక్ పెట్టారు
సూదిగుచ్చకుండా నిర్వహించే మలేరియా టెస్ట్‌ను కనుగొన్నారు
ఒక పరికరంతో చెవి లేదా వేలిపై 5 - 10 సెకన్లు ఇన్‌ఫ్రారెడ్ బీమ్‌ను ప్రసరింపజేస్తారు
కంప్యూటర్ అల్గారిథమ్ ఆధారంగా మలేరియాను నిర్ధారిస్తారు
ఈ ఇన్‌ఫ్రారెడ్ బీమ్ వల్ల ఎలాంటి హాని కలగదు