ఎక్కువసార్లు ప్రపంచకప్ ట్రోఫీలు అందుకున్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఏంటంటే?

అత్యధిక ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన దేశాలు

ఆస్ట్రేలియా - 19 సార్లు.

ఇంగ్లాండ్ - 8 సార్లు.

వెస్టిండీస్ - 5 సార్లు.

భారతదేశం - 3 సార్లు.

శ్రీలంక - 2 సార్లు.

పాకిస్తాన్ - 2 సార్లు.

న్యూజిలాండ్ - ఒక సారి.