ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ (46) కన్నుమూశాడు

శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్‌ ప్రాణాలు కోల్పోయాడు

సైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడాడు

 1999 నుండి 2007 వరకు ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు సైమండ్స్‌

 కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు సైమండ్స్‌

సైమండ్స్ మృతితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు

మేటి ఆల్‌రౌండర్‌గా పేరొందిన సైమండ్స్‌ ఆసీస్‌కు ఎన్నో విజయాలు అందించాడు