రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల వర్షం.. లిస్టులో 8మంది బ్యాటర్స్

మార్నస్ లాబుస్‌చాగ్నే తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 104* పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 8వ బ్యాట్స్‌మెన్‌గా మార్నస్ నిలిచాడు.

ఇప్పటి వరకు ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

డౌగ్ వాల్టర్స్ (242, 103)

సునీల్ గవాస్కర్ (124, 220)

లారెన్స్ రోవ్ (214, 100)

గ్రెగ్ చాపెల్ (247*,  133)

గ్రెగ్ చాపెల్ (333 , 123)

బ్రియాన్ లారా (221 , 130)

కుమార్ సంగక్కర (319, 105)