ఈ రోజుల్లో పుట్టిన రోజులకు, పెళ్లిల్లకు, గర్భం దాల్చినప్పుడు ఫొటో షూట్‌ చేసుకోవడం చాలా కామన్‌

డిఫరెంట్‌గా ట్రై చేస్తూ సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఫొటో షూట్ ప్రస్తుతం వార్తల్లోకి ఇక్కింది

అసలు విశేషం ఏంటంటే ఓ యువతితో పాటు.. వాళ్ల అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ కూడా గర్భంతో ఈ ఫొటో షూట్ లో దర్శనమిచ్చారు

ఈ ఫొటో షూట్ చూసిన వారు మాత్రం మూడు తరాలు ఒకే సారి ఎలా గర్భం దాల్చారు అని ఆశ్చర్యానికి గురవుతున్నారు

అయితే బిజిన్ అనే ఓ ఫొటో గ్రాఫర్ భార్య గర్భం దాల్చడంతో ఇరు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు

కాగా డిఫరెంట్‌గా ఫొటో షూట్ చేద్దామని అనుకోని దీంతో గర్భం దాల్చిన అమ్మాయితో పాటు  అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ కూడా ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు

అంటే యువతి మాత్రమే గర్భం దాల్చింది. మిగిలినవారు దిండును గర్భంల అమర్చుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఏది ఏమైన ఈ ఫొటో షూట్ వీడియో వైరల్ గా మరి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆ ఫ్యామిలీ చాలా సంతోషించారు