'మీటర్' సినిమా తెలుగులోకి అడుగుపెడుతున్న తమిళ సోయగం అతుల్య రవి

తొలి సినిమా రిలీజ్ కి ముందే కాక పుట్టిస్తోంది.

ఈ బ్యూటీ అందంతోనే కుర్రాళ్లని మాయ చేస్తోంది

తెలుగులో సినిమాలు చేయాలని మూడేళ్ల నుంచి అనుకుంటుందిట

కోవిడ్ సమయంలో మూడు నాలుగు స్టోరీలు విందిట

మీటర్ లో తన పాత్ర వ్యక్తిగతంగానూ కనెక్ట్ కావడంతో యస్ చెప్పిందట

వచ్చిన సినిమాలు చేసుకుంటూ జర్నీ చేస్తుందట ఈ చిన్నది