టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ భామ
2017లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతుల్య రవి
సరైన బ్రేక్ కోసం కొంతకాలంగా వెయిటింగ్
'మీటర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా
అతుల్య రవి నటనకు మంచి మార్కులు
టాలీవుడ్ లో మరిన్ని ఛాన్స్ లు వస్తాయని వెయిటింగ్