ఎలక్ట్రిక్ టూవీలర్‌ కంపెనీ ఏథర్ ఎనర్జీ తన ఇ-స్కూటర్‌ల కోసం రిటైల్ ఫైనాన్స్‌ సదుపాయం

 ఎలాంటి క్రెడిట్‌ స్కోర్‌ లేకుండా స్కూటర్‌ కోసం రుణ సదుపాయం

హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకుతో ఏథర్‌ ఎనర్జీ భాగస్వామ్యం

వాహనం కొనుగోలు విలువలో 95 శాతం రుణం

ఈ ఒప్పందతో వాహనాల కొనుగోలు సులభతరం అవుతుందన్న కంపెనీ