అటల్‌ పెన్షన్‌ యోజన పథకంలో దరఖాస్తు చేసుకుంటే నెలనెలా పెన్షన్‌

నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్‌ ఎంచుకోవచ్చు

18-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. 18 ఏళ్లలో చేరితే నెలకు రూ.42 చెల్లించాలి

నెలకు రూ.2,000,రూ.3000, రూ.4000, రూ.5000 పెన్షన్‌ కావాలంటే ప్రీమియం పెరుగుతుంది

ఈ స్కీమ్‌లో నెలకు కనిష్టంగా రూ.5 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు

60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత నెలనెల పెన్షన్‌ వస్తుంది