నీరు , పాలు , మజ్జిగను ఏ సమయంలో త్రాగాలి అనే డౌట్ చాలామందికి ఉంది.

ఉదయం లేవగానే అనగా తెల్లవారుజామున నీటిని..

పాలు నిద్రను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటాయి..

కాబట్టి  రాత్రిపూట పాలను తాగడం ద్వారా నిద్రతో పాటు..

వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి అని నిపుణులు చెప్తున్నారు.

మధ్యాహ్నం భోజనం చేశాక మజ్జిగ త్రాగాలి.

అలాగే భోజన సమయంలో మంచినీటిని కుడివైపు ఉంచుకోవాలి.

భోజనం చేస్తున్నంత సేపు ముద్ద ముద్దకి నీరు త్రాగరాదు.

మొత్తం భోజనంలో నీరు 5 నుంచి 8% మాత్రమే తీసుకోవాలి.