ఎసిడిటీ రాకుండా ఉండాలంటే సమయానికి భోజనం చేస్తూ అధికంగా కారం, పులుపు, ఉప్పు, ఫాస్ట్ ఫుడ్ తినరాదు
సమయానికి భోజనం చేయాలి. పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.
ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.
రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్ చేయడం అలవాటు చేసుకోండి.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది.