మేష రాశి..

అరుదైన ఆహ్వానాలు, కుటుంబంలో గౌరవం, వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. 

వృషభరాశి..

దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

మిధున రాశి..

పరిస్థితులు అనుకూలించవు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. 

కర్కాటక రాశి..

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి

సింహ రాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. 

సింహ రాశి..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. 

కన్యారాశి..

ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

తులరాశి..

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి.

వృశ్చిక రాశి..

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. 

ధనుస్సు రాశి..

పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకర రాశి..

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 

కుంభ రాశి..

బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు

మీన రాశి..

దైవదర్శనాలు. అనారోగ్యం. కొత్త రుణాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.