అషు రెడ్డి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు

మొదట డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ 

బిగ్‌బాస్‌ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది

దీని తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది

ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది

తాజాగా ‘ఎ మాస్టర్ పీస్’ అనే మూవీలో కథానాయకి చాన్స్ వచ్చినట్లు తనే  సోషల్ మీడియా ద్వారా తెలిపింది

సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న అషు రెడ్డి.. నిత్యం ఓ కొత్త ఫోటోషూట్ పోస్ట్ చేస్తూ వస్తోంది

తాజాగా మరో ఫోటో షూట్ తో పిచ్చెక్కిస్తున్నాం