జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి బిగ్‌బాస్‌ సీజన్ 3 కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత చేరువైంది

ఆ తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది

ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది

సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్న అషు రెడ్డి నిత్యం ఓ కొత్త ఫోటోషూట్ పోస్ట్ చేస్తూ వస్తోంది

రోజుకు రోజుకు తన డ్రెస్సింగ్ సెన్స్ మారుస్తూ రావడం, అందాల డోస్ పెంచడం లాంటివి చూస్తూనే ఉన్నాం

తాజాగా మరో ఫోటో షూట్ తో పిచ్చెక్కిస్తుంది

శారీలో కొన్ని కొత్త ఫోటోలు ఇంస్టాలో పోస్ట్ చేసింది

ఇవే కాస్త వైరల్ అవుతున్నాయి