సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన అషు రెడ్డి

టీవీలో తనదైన ముద్ర వేసిన తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది.

ఈ అమ్మడికి లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు.

ఇన్ స్టా లో రెండు మిలియన్స్ కి చేరువ అయ్యింది.

ఈ అమ్మడు ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ హీటు పెంచుతుంది

ఈ అమ్మడి ఫోటోలకు లక్షల్లో లైక్స్ దక్కుతున్నాయి

హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత