కన్నడ ఆడియన్స్ ను అలరిస్తున్న ఆషిక రంగనాథ్

క్రితం ఏడాదిలోనే కోలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ

కళ్యాణ్ రామ్ జోడీగా టాలీవుడ్ ఎంట్రీ

అమిగోస్ లో హీరోయిన్ గా నటించిన ఆషిక

ఈ నెల 10న రిలీజ్ అవుతున్న 'అమిగోస్'

హాట్ టాపిక్ గా మారిన ఆషిక

ఈ సినిమా తరువాత ఆషిక వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్