కన్నడ నుంచి కాలు పెడుతున్న మరో అందాల భామ

కల్యాణ్ రామ్ తాజా చిత్రం ద్వారా వస్తుంది ఈ సుందరి

కల్యాణ్ రామ్ సినిమాలో కథానాయికగా ఆషిక రంగనాథ్

ఇంతవరకూ పది సినిమాల వరకూ చేసింది.

ఆషిక కూడా గ్లామరస్ హీరోయిన్

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ

తెలుగులో ఈ అమ్మడు ఎలా రాణిస్తుందో చూడాలి.