టాలీవుడ్ ప్రముఖ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి తెలిసిందే.
ఈ సీనియర్ నటి కూతురితో కలిసి లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది
ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా అలవోకగా ఒదిగిపోయే నటి సురేఖా వాణి.
ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది సురేఖా.
సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సహాయ నటిగా సురేఖ వాణి చాలా సినిమాల్లో నటించింది..ఇప్పటికీ నటిస్తూనే ఉంది సురేఖ వాణి
సురేఖా వాణి భర్త నాలుగేళ్ల క్రితం చనిపోయారు.ఇక ఆ తర్వాత ఈమె రెండో పెళ్లి వార్తలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ వచ్చాయి.
అయితే తాజాగా సురేఖా వాణి తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అతడంటే తనకు ప్రాణం అని పేర్కొంది.
అంతేకాదు పవన్ ఎదురుగా కనిపిస్తే... వెంటనే 100 ముద్దులిస్తానంటూ..బోల్డ్ కామెంట్స్ చేసింది సీనియర్ బ్యూటీ.