అత్యధిక నోబాల్స్ విసిరిన 5గురు బౌలర్లు.. లిస్టులో అర్షదీప్ టాప్ ప్లేస్..

టీం ఇండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నో బాల్స్ విసురుతూనే ఉన్నాడు

కేవలం 24 టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఈ లెఫ్టార్మ్ బౌలర్ 15 నో బాల్స్ బౌలింగ్ చేశాడు.

గత టీ20 సిరీస్‌లోనే టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

తాజాగా న్యూజిలాండ్‌పై చివరి ఓవర్‌లో నో బాల్ విసిరి నంబర్-1గా మారాడు.

టీ20 ల్లో అత్యధిక నోబాల్స్ వేసిన వారిలో టాప్ 5లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1. అర్ష్‌దీప్ సింగ్: 15

2. హసన్ అలీ: 11

3. కీమో పాల్: 11

4. ఒషానే థామస్: 11

5. రిచర్డ్ నగరావా: 10