ఐపీఎల్- 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది
ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా MI నిలిచింది
సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై జట్టులో ఉన్నాడు
ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు
ఇదిలా ఉంటే అర్జున్ టెండూల్కర్ 'మాస్టర్ చెఫ్'గా మారిపోయాడు
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది
MI పేసర్ ధావల్ కులకర్ణి అర్జున్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు