ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది.

ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది.

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై జట్టులో ఉన్నాడు.

అర్జున్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Credit: dhawal_kulkarni insta

అర్జున్ టెండూల్కర్ 'మాస్టర్ చెఫ్'లా మారిపోయాడు.

Credit: dhawal_kulkarni insta

వీడియో చూడండి

అర్జున్ ఈ వీడియోను ముంబై టీంమేట్ ధావల్ కులకర్ణి షేర్ చేశాడు.