హీరో అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ పరిచయం అవసరం లేని పేరు

అర్హకు సోషల్‌ మీడియాలో కూడా బోలెడంత ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే

తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది అర్హ

తాజాగా తన మరో టాలెంట్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ఈ క్యూటీ

అతి చిన్న వయసులోనే కష్టమైన యోగాసనాలు వేసి బన్నీకే షాక్ ఇచ్చింది

దీనికి సంబంధించిన ఓ క్యూట్‌ ఫోటోను అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసింది

ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది

కాగా అర్హ ఇప్పటికే  శాకుంతలం మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.