FIFA WC 2022: లియోనెల్ మెస్సీ ఖాతాలో చేరిన భారీ రికార్డ్..

సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ భారీ రికార్డు సృష్టించాడు.

అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 4 వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్ చేసిన మొదటి ఫుట్‌బాల్ ఆటగాడు.

ఈ లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు గోల్స్ చేసిన ప్రపంచ కప్‌లను ఇప్పుడు చూద్దాం.

FIFA ప్రపంచ కప్ 2006

FIFA ప్రపంచ కప్ 2014

FIFA ప్రపంచ కప్ 2018

FIFA ప్రపంచ కప్ 2022లో గోల్స్ చేశాడు.

అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ 5 ప్రపంచకప్‌లలో పాల్గొన్న 4వ ఆటగాడిగా నిలిచాడు.

అంతకు ముందు ఆంటోనియో కార్బజల్ (మెక్సికో), లోథర్ మాథ్యూస్ (జర్మనీ), రఫెల్ మార్క్వెజ్ (మెక్సికో) 5 ప్రపంచకప్‌లలో పాల్గొన్నారు.

మెస్సీ ఇప్పటివరకు 2006, 2010, 2014, 2018, 2022 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగాడు.