మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

మొక్క‌ల పెంప‌కం ఇప్పుడు చాలామందికి దిన‌చ‌ర్య‌గా మారింది. మొక్క‌లు ఆరోగ్య‌క‌రంగా పెర‌గ‌లంటే ఈ చిట్కాలు పాటించండి.

మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

ఇంట్లో బియ్యం క‌డిగిన నీటిని మొక్క‌ల‌కు పోయొచ్చు.

మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

ఇది వాటికి మంచి పోష‌కం. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా, మ‌బ్బులు ప‌ట్టే స‌మయం మొక్క‌లు నాట‌డానికి అనువైన‌ది.

మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

ఎండ‌ల్లో నాటికి అవి చనిపోయే ప్ర‌మాద‌ముంది. మొక్క‌ల‌కు నీటికి ఉద‌యం లేదా సాయంత్రం అందించాలి.

మొక్క‌ల‌కు నీళ్లు పోస్తున్నారా..

అప్పుడ‌ప్పుడు ఎరువు,కూర‌గాయ‌ల పొట్టు,టీ పొడి వంటివి వేస్తుండండి.