శరీరంలో వేడి ఎక్కువైతే చర్మ సమస్యలు పొంచివుంటాయి

మొటిమల సమస్య వివిధ కారణాల వల్ల తలెత్తుతుంది. ఒక్కోసారి హార్మోన్లలో మార్పుల వల్ల కూడా వస్తాయి

మొటిమల నివారణకు వైద్యులను సంప్రదించకుండా హోం రెమిడీస్‌పై ఆధారపడితే చర్మం దెబ్బతింటుంది

మొటిమలకు, కాలిన గాయాలకు చాలామంది టూత్ పేస్టును వాడతారు. ఇది చర్మానికి హాని తలపెడుతుంది

టూత్ పేస్టులో ఆల్కహాల్‌, హైడ్రోజన్‌, పెరాక్సైడ్‌ ఉంటాయి. వీటి వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది