మీ ఇంట్లో ఫ్రిజ్‌ వాడుతున్నట్లయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఫ్రిజ్‌ డోర్‌ పూర్తిగా వెయ్యాలి. లేదంటే లోపల చల్లదనం తగ్గిపోతుంది.

ఫిజ్‌లో ఉంచిన పదార్థాలు తీశాక, ట్రేతో సహా శుభ్రం చేయడం మర్చిపోకూడదు.

కరెంట్‌ పొదుపుగా వాడేందుకు కొందరు ఫ్రిజ్‌ను ఆఫ్‌ చేస్తుంటారు. ఇది అస్సలు చేయకూడదు.

ఫ్రిజ్‌ దుర్వాసన వస్తే, లేదా ఎక్కువ రోజులు బయట ఉండవల్సి వస్తే మాత్రమే ఆఫ్‌ చెయ్యాలి.