ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యకరంగా ఉండాలంటే.. ప్రతీ ఒక్కరూ ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యు నిపుణులు చెబుతుంటారు

ఇదిలా ఉంటే కొంతమందికి అల్పాహారం తీసుకున్నాక స్నానం చేయడం అలవాటు

అలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు

అల్పాహారం తీసుకున్న తర్వాత స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.. ఆ ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని డాక్టర్లు తెలిపారు

దాని ఫలితంగా వాంతులు, అల్సర్, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు

అంతేకాదు ఊబకాయానికి కారణం అవుతుందన్నారు

కాబట్టి స్నానం తర్వాతే అల్పాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు