కళ్ళ కింద నల్లటి మచ్చలు బాధిస్తున్నాయా.?
సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిఉన్న చింతపండు ఆరోగ్య పరంగానే కాకుండా..
చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడనుంది.
చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత..
చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జా చేసుకుని ముఖానికి రాసుకోవాలి.
తర్వాత నీటితో కడిగితే చర్మంపై నల్లమచ్చలతో పాటు ముడతలు పోతాయి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.