జూలై నెలలో చిరపుంజీని సందర్శించడం ఉత్తమం. షిల్లాంగ్ నుండి 58 KM దూరంలో చిరపుంజి లైవ్ బ్రిడ్జికి చాలా ప్రసిద్ధి చెందింది.

హిమాచల్ ప్రదేశ్‌ లో కొన్ని ప్రసిద్ధ ప్రదేశాల సందర్శన ఉత్తమమైనది సిమ్లా,మనాలి.  హిమాచల్‌లోని ఖజ్జియార్‌ను స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు

రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన మౌంట్ అబూ... జూలై నెలలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది

ఉత్తరాఖండ్‌లో కాంప్టీ జలపాతం, భట్టా జలపాతం, కనాటల్ కూడా చాలా పాపులర్ టూరిస్ట్ ప్లేస్ లు

వర్షాన్ని ఇష్టపడే వారికి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌ను సందర్శించడం బెస్ట్ ఆప్షన్