రోగనిరోధకతను పెంచడంలో విటమిన్‌ డి పాత్ర కీలకం

విటమిన్‌ డి లోపిస్తే నిస్సత్తువ, నీరసం, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి

పాలు, పెరుగులో విటమిన్‌ డి అధికంగా ఉంటుంది

పుట్టగొడుగులు, కమలాపండ్లలో విటమిన్‌ సి, డి పుష్కలంగా ఉంటుంది

గ్లాసు పాలు తాగితే విటమిన్‌ డి 20 శాతం అందుతుంది

ఓట్స్‌, గుడ్డులోని పచ్చని సొన, చేపల్లో కూడా విటమిన్‌ డీ అధికంగా ఉంటుంది

రోజూ ఉదయం లేత ఎండలో ఓ గంట పాటు ఉన్నా సరిపడా విటమిన్‌ డి అందుతుంది