శరీర బరువు వేగంగా పెరిగేలా చేస్తుంది

ఎముకలను బలహీనపరుస్తుంది

అధిక చక్కెర తింటే డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంది 

కాలేయం ఒత్తిడికి గురవుతుంది

శరీరంలో చక్కెర స్థాయి పెరిగి జ్ఞాపకశక్తి కోల్పోతారు

ఎక్కువగా స్వీట్స్ తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది